గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కొలకలూరులో రైతులతో భేటీ అయిన మంత్రి నాదెండ్ల మనోహర్ 
★ రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
★ తెనాలి రైల్వే స్టేషన్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
★ కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు వేగవంతం: ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు