శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నీటి భద్రత మన అందరి బాధ్యత: మంత్రి అచ్చెన్నాయుడు
★ పొందూరులో పిచ్చికుక్క దాడిలో 11 మంది పిల్లలకు తీవ్ర గాయాలు
★ పెద్ద కేసు పురంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందడంపై కేంద్ర మంత్రి తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. 
★ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ పరిధిలో రెండు కిలోల గంజాయి స్వాధీనం