మంత్రి నేటి పర్యటన వివరాలు

మంత్రి నేటి పర్యటన వివరాలు

SS: పెనుకొండలో ఇవాళ మంత్రి సవిత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ట్యాంక్ సర్కిల్ వద్ద రూ.22 లక్షలతో కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, రూ.10 లక్షలతో స్లాబ్ కల్వర్ట్, రూ.5 లక్షలతో డ్రైనేజీ పనులకు భూమిపూజ చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పూల అంగళ్లను ప్రారంభించనున్నారు.