రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పట్టా తీసుకున్న శ్రీనివాస్ రాజ్
NZB: తెలంగాణ విశ్వ విద్యాలయం రెండవ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆదర్శ ఆంగ్ల ఉపాధ్యాయుడు బట్టు శ్రీనివాస్ రాజ్ పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది, పలువురు శ్రీనివాస్ రాజు నీ అభినందించినారు.