నల్గొండ జిల్లాతో "సురంవరం" అనుబంధం

NLG: కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి సీపీఐకి తీరని లోటని పార్టీ కార్యవర్గాలు పేర్కొన్నాయి. 1998, 2004లో నల్గొండ ఎంపీగా రెండు పర్యాయాలు గెలుపొంది సేవలు అందించిన ఆయను జిల్లాతో ప్రత్యేక అనుభందాన్ని కల్గి ఉన్నారు. 1971లో జాతీయ కౌన్సిల్ సభ్యులుగా చేరి ఉమ్మడి ఏపీలో పార్టీ సెక్రటరీగా పనిచేశారు. రైతు సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు.