కోటబొమ్మాళిలో అగ్నిప్రమాధాలపై అవగాహాన

SKLM: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కోటబొమ్మాళి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో కొత్తపేట-కోటబొమ్మాళిలో ఆయిల్ ఫైర్, గ్యాస్ ఫైర్, ఎలక్ట్రికల్ ఫైర్‌పై ప్రజలకు అవగహన కల్పించారు. ఫైర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పీ.ఆర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రజలకు, వాహనదారులకు అవగాహాన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు దుకాణాలకు వెళ్లి సిబ్బంది అవగాహాన కల్పించారు.