రైతులకు గుర్తింపు కార్డు అవసరం: ASF కలెక్టర్

రైతులకు గుర్తింపు కార్డు అవసరం: ASF కలెక్టర్

ASF: ప్రతి రైతు గుర్తింపు కార్డు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. ఆసిఫాబాద్‌లో జనకాపూర్ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటితో కలిసి మండల వ్యవసాయ శాఖ అధికారులతో రిజిస్ట్రేషన్, యూరియా ఫ్లాట్ బుకింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఫార్మర్ ఐడీ ద్వారా రైతులు ప్రభుత్వ పథకాలు, ఎరువులు వంటి ప్రయోజనాలు పొందగలుగుతారని వివరించారు.