మృతురాలి కుటుంబానికి చెక్కు అందజేత

మృతురాలి కుటుంబానికి చెక్కు అందజేత

ప్రకాశం: ఒంగోలు మండలం పెద్ద దేవరంపాడు గ్రామానికి చెందిన నూకసాని శిరీషా మృతి చెందారు. మంగళవారం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున 4 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బి.ఎన్. విజయ్ కుమార్, DRO ఓబులేసు, మేయర్ సుజాత పాల్గొన్నారు.