ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఏవో

KRNL: నందవరం మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సరిత ఎరుల దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా వారు మాట్లాడుతూ.. కోరమండల్ న్యూ నవీన్ ట్రేడర్స్, శివ సాయి ట్రేడర్, అఖిల్ ఎంటర్ప్రైజెస్ ఇబ్రహీంపురం దుకాణాలను మరియు గోడౌన్‌లో ఉన్న నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం యూరియాని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మాలి అని, రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని తెలిపారు.