VIDEO: వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

VIDEO: వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

BPT: వేటపాలెంలో హోరిజన్ పబ్లిక్ స్కూల్ మొదటి వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు, చీరాల శాసనసభ్యుడు కొండయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వారికి పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల ప్రతిభను అభినందించిన వారు, విద్యే భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.