ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9:00 గంటలకు మోదుగుల మల్లేపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం, 9:45కు చింతపల్లిలో వర్కాల రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ, 10:30 గంటలకు కొండమల్లేపల్లిలో బంజారా భవన్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో జరిగే శ్రీరామ నవమి వేడుకలకు హాజరవుతారు.