గణేష్ నిమర్జనం ఏర్పాట్ల స్థల పరిశీలన

గణేష్ నిమర్జనం ఏర్పాట్ల స్థల పరిశీలన

SRCL: వేములవాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ గుడి చెరువులో నిమర్జనం భక్తి భావంతో బ్రహ్మాండంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అదనపు ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీ పాల్గొన్నారు.