కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో పూర్తైన సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లు
✦ గండికోట అభివృద్ధికి రూ.77 కోట్ల మంజూరు: కేంద్రమంత్రి గజేంద్రసింగ్
✦ కడపలో అప్పుల బాధ, వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
✦ పేదరిక నిర్మూలనే ‘పీ-4’ లక్ష్యం: ఎమ్మెల్యే కృష్ణ చైతన్య