మల్లికార్జున సన్నిధిలో యూపీ మంత్రి

మల్లికార్జున సన్నిధిలో యూపీ మంత్రి

NDL: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో వారిని సత్కరించారు.