'అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
AKP: ఎలమంచిలి మండలం ఎర్రవరం గ్రామంలో అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారి రాంబాబు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.