12న ఐటీఐ అభ్యర్థులకు ఉద్యోగ మేళా

12న ఐటీఐ అభ్యర్థులకు ఉద్యోగ మేళా

VSP: దుబాయ్‌లో పనిచేసేందుకు ఐటీఐ చేసిన అభ్యర్థులకు ఈనెల 12న ఉదయం 9గంటలకు ప్రభుత్వ పాత ఐటీఐలో ఉద్యోగమేళా జరగనున్నట్లు ప్రిన్సిపల్ జె శ్రీకాంత్ బుధవారం తెలిపారు. అశోక్ లే లాండ్ (యుఎఇ) ఎల్ఎల్ సి ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఫిట్టరు, వెల్డరు, ఆటోపెయింటరు తదితరులు అర్హులన్నారు.