'వారికి టెంట్ సామాన్లు ఇవ్వొద్దు'
VKB: RTC కార్మికుల సమ్మె నేపథ్యంలో తాండూర్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో సమ్మెకు టెంట్ సామాన్లు ఇవ్వొద్దని దుకాణ యజమానులకు ఉత్తర్వులు జారీ చేశారు. టెంట్లు, సామాన్లు ఇస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. కాగా, నిన్నటి నుంచి కార్మికులు సమ్మెకు దిగిన విషయం విధితమే.