మోదీతో ముయిజ్జు భేటీ

మోదీతో ముయిజ్జు భేటీ

HYD: ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భేటీ అయ్యారు. భారత్ పర్యటనలో ఉన్న ముయిజ్జు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మోదీని కలిశారు. ఇద్దరు నేతలూ భారత్, మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతకుముందు ముయిజ్జు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.