'జిల్లాలో నేటి నుంచి గ్రామసభలు'

'జిల్లాలో నేటి నుంచి గ్రామసభలు'

తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహించాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. నాగ మహేశ్వర రావు ఆదేశించారు. ఈ సభల ప్రధాన ఉద్దేశ్యం పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులోకి తేవడమే అని ఆయన తెలిపారు. ప్రజలు తప్పక హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.