'హైబ్రీడ్ ఫార్ములా కాదు.. అసదుద్దీన్ ఫార్ములా'

'హైబ్రీడ్ ఫార్ములా కాదు.. అసదుద్దీన్ ఫార్ములా'

TG: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీని వల్ల కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. దీనిపై కాంగ్రెస్, BRS కలిసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. మహిళల రిజర్వేషన్లకు MIM వ్యతిరేకమని.. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఫార్ములా అని మండిపడ్డారు.