తుఫాను బాధితులకు నిత్యవసర పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తుఫాను బాధితులకు నిత్యవసర పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PPM: పార్వతిపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నూకలవాడ, వంతరాం తుఫాన్ బాధితులకు నిత్యవసర సరుకులను గురువారం పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలుతో వేగావతి నదినీరు గ్రామంలో రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తుపాన్ రైతులను ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.