ఆలయాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సైలు

ఆలయాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సైలు

ASR: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం గాదిగుమ్మి శివాలయానికి అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆలయం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. మంగళవారం ఎస్సై కిషోర్ వర్మతో కలిసి ఆలయాన్ని పరిశీంచారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ కమిటీ సభ్యుడు భీమరాజుకు సూచించారు.