దిలావర్పూర్‌లో మండలస్థాయి చెకుముకి పరీక్ష
NRML: దిలావర్పూర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్.ఎం నాగభూషణం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యాస నైపుణ్యాలు, సామర్ధ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు.