భారత నేవీలోకి మరో యుద్ధనౌక
భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖ కేంద్రంగా ఈ యుద్ధనౌక సేవలు అందించనుంది. బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లే సత్తా ఉన్న INS తారాగిరి.. సముద్ర సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషించనుంది.