ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మున్సిపాలిటీ పురోభివృద్ధిలో బడ్జెట్ కీలకం: కలెక్టర్ రాజర్షి షా
★ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: SP అఖిల్ మహాజన్
★ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: MLA పాయల్ శంకర్
★ కొమ్మెరలో విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి