భారతీయులకు ఒమన్ కీలక సూచన

భారతీయులకు ఒమన్ కీలక సూచన

యూఏఈలో చిక్కుకున్న భారతీయులకు ఒమన్ కీలక సూచనలు చేసింది. ఈ-వీసా కోసం రాయల్ ఒమన్ పోలీస్ వెబ్‌సైట్‌లో ట్రావెల్ ఏజెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కాగా, UAE నుంచి విమాన రాకపోకలు లేకపోవడంతో ఒమన్ నుంచి వెళ్లేందుకు యాత్రికులు యత్నిస్తున్నారు.