సముద్రం తీరంలో డెడ్ బాడీ కలకలం

సముద్రం తీరంలో డెడ్ బాడీ కలకలం

NLR: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్రతీరానికి గురువారం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. నాలుగు రోజుల క్రితం సదరు వ్యక్తి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సముద్ర తీరప్రాంతాల్లో ఎవరైనా గల్లంతైన లేక కనపించకుండా పోయినా వారి కుటుంబ సభ్యులు కృష్ణపట్నం పోలీసులను సంప్రదించాలని SI శ్రీనివాసరెడ్డి కోరారు.