VIDEO: రాజవొమ్మంగిలో సార్వత్రిక సమ్మె

VIDEO: రాజవొమ్మంగిలో సార్వత్రిక సమ్మె

ASR: కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో సార్వత్రిక సమ్మె జరిగింది. సీఐటీయూ నేతలు రామరాజు, శ్రీను ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మిడ్-డే మిల్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే ఈ లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు.