నేడు జిల్లాలో జాబ్ మేళా
KDP: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిప్లమా,బిటెక్, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసి సోలార్ లో అనుభవం కలిగిన యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DRDA పీడీ రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని ఇంజనీరింగ్ భవన్‌లో ఇవాళ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.