ఫోటో ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరించిన తహసిల్దార్

ఫోటో ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరించిన తహసిల్దార్

GDWL: జిల్లా మల్దకల్ తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ఇన్‌ఛార్జ్ తహసిల్దార్ ఝాన్సీ రాణి ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న ఫోటో ఎక్స్‌పోకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లు ఎంతో కాలంగా వారు కష్టపడి తీసిన ఫోటోలను ఇక్కడ ఆవిష్కరించి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.