యుద్ధంపై రష్యా కీలక ప్రకటన
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు నిలిపివేస్తే ఇరాన్‌కు సాయం ఆపేస్తామని వస్తున్న కథనాలను రష్యా ఖండించింది. అమెరికాకు పుతిన్ హామీ ఇచ్చారన్న వార్తలు తప్పని తెలిపింది. మాస్కో-వాషింగ్టన్ మధ్య క్విడ్ ప్రోకో లేదని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా ఆ వార్తలని ఖండించింది.