ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఒంగోలులో మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి  స్వామి 
➢ మార్కాపురంలో మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది: ఎమ్మెల్యే  ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 
➢ తర్లుపాడు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జయరం నాయక్
➢ సంతనూతలపాడులో లారీ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి