VIDEO: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవ

VIDEO: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవ

ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం రాత్రి సీట్ల కోసం మహిళలు గొడవపడ్డారు. గుత్తి నుంచి గుంతకల్లుకి వెళ్లే బస్సు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడ్డారు. ఇందులో భాగంగా సీట్ల కోసం పలువురు మహిళలు గొడవపడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.