మానసిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన
KMR: విద్యార్థులు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ తెలిపారు. రాజంపేట మండలంలోని KGVP భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న KGVP పాఠశాలలో నేడు విద్యార్థులకు మానసిక సమస్యలపై, మాదక ద్రవాల వినియోగ ప్రభావంపై వైద్య ఆరోగ్య, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించినట్లు మెడికల్ ఆఫీసర్ డా.విజయమహాలక్ష్మి తెలిపారు.