టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

★ చేవెళ్ల బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ CM కేసీఆర్
★ చేవెళ్ల బస్సు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
★ SRD: నల్లవాగు ప్రాజెక్ట్‌లో చేప పిల్లను వదిలిన MLA సంజీవరెడ్డి
★ SDPT: చేర్యాల మండల KGBV గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కె.హైమావతి