డిగ్రీ కళాశాల అడ్మిషన్ కొరకు కరపత్రాలు ఆవిష్కరణ

డిగ్రీ కళాశాల అడ్మిషన్ కొరకు కరపత్రాలు ఆవిష్కరణ

KMR: గాంధారిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరపత్రాలను గాంధారి సర్పంచ్ రేణుక సంజీవ్ ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపక బృందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం మాట్లాడుతూ.. KMR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రతి ఒక్కరు తీసుకోవాలని మండల కేంద్రంలో ప్రచారం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.