'గ్రామీణ వికాస్ బీజేపీతోనే సాధ్యం'

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చీమల బిక్షపతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటికి బీజేపీ - ప్రతి గడప గడపకి బూత్ అధ్యక్షుడు 'మహా సంపర్క్ అభియాన్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ హాజరై గ్రామీణ వికాస్ బీజేపీతోనే సాధ్యమని గడపగడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు వివరించారు.