ఉత్తమ పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి

ఉత్తమ పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి

KNR: గంగాధర మండల కేంద్రంలోని మైనారిటీ పాఠశాలలో టీచర్స్ డేను పురస్కరించుకొని సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యా యులకు పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై ఉపాధ్యాయులకు పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా ధికారి ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.