రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నిరసన

రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నిరసన

విశాఖపట్నంలో ABN రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. బుధవారం పోర్టు హాస్పిటల్ జంక్షన్ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.