ఎస్‌ఆర్ కాలేజీలో దారుణం

ఎస్‌ఆర్ కాలేజీలో దారుణం

NTR: గుంటుపల్లి ఎస్‌ఆర్ జూనియర్ మహిళ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సోమవారం రాత్రి  తోటి విద్యార్థులు వీచక్షణరహితంగా ప్రవర్తించారు. తోటి విద్యార్థులైన ఐదుగురు విద్యార్థులు కలిసి ఓ విద్యార్థికి నోటిలో గుడ్డలు పెట్టి బట్టలు ఊడదీసిన సంఘటన వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.