సీఎం ఇలాఖాలో 13 గ్రామాలు ఏకగ్రీవం
VKB: కొడంగల్ నియోజకవర్గంలో 13 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కొడంగల్ మండలంలో టేకుల్ కోడ్, బొంరాస్పేట్ మండలంలో సాలిండాపూర్, మదన్‌పల్లి తండా, నాగిరెడ్డి పల్లి, కట్టు కాల్వ తండా, గట్టేగా తండా పాలబాయి తండా, జానకంపల్లి, దౌల్తాబాద్ మండలంలో నాగసార్, బండివాడ, తిమ్మాయిపల్లి, దుద్యాల మండలంలో సంగాయిపల్లి, సాగరం తండాలో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.