జిల్లాలో 12మంది ఉద్యోగులపై వేటు..?
CTR: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసు విచారణలో 14 మంది తప్పుడు సాక్ష్యం చెప్పడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. చిత్తూరు కార్పొరేషన్ ఉద్యోగులు 12 మంది, అప్పటి కో ఆప్షన్ సభ్యులు ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో వాళ్లు వివరణ ఇవ్వగా.. అది సంతృప్తికరంగా లేదని ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి శ్రీనివాసరావు తెలిపారు.