APLSA ఛైర్మన్ నియామకం
ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా హైకోర్టు జడ్జి సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల గుజరాత్ హైకోర్టు నుంచి ఆయన బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చారు.