మేఘాలయలో పర్యటించిన రఘువీరారెడ్డి

SS: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి విహారయాత్రలో ఉన్నారు. ఇటీవల అస్సాంలో పర్యటించిన ఆయన తాజాగా మేఘాలయలో ప్రసిద్ధి చెందిన అర్వా గుహను సందర్శించారు. తన ఫ్యామిలీతో కలిసి గుహలోకి వెళ్లారు. అనంతరం సిబ్బందిని అడిగి గుహ చరిత్రను తెలుసుకున్నారు. ఈ పర్యటన అనుభూతిని కలిగించిందని ఆయన తెలిపారు.