మే 1న జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపిక పోటీలు

NZB: జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1న నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అండర్-17 బాల బాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఈ ఎంపికలు నిజామాబాద్ సుభాష్ నగర్‌లోని డీఎస్ఏ స్విమ్మింగ్ ఫూల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు.