కిషన్ రెడ్డి గెలుపు కోసం మాజీ మేయర్ ప్రచారం

కిషన్ రెడ్డి గెలుపు కోసం మాజీ మేయర్ ప్రచారం

HYD: పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజెేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మేయర్ బండ కార్తీకచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తార్నాకలో కార్తిక రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ను ఎంతగానో అభివృద్ధి చేసారని తెలిపారు.