సినిమాలు ఎవరినో ఉద్ధరించడానికి కాదు: పవన్

సినిమాలు ఎవరినో ఉద్ధరించడానికి కాదు: పవన్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు అనేవి ఎవరినో ఉద్ధరించడానికి చేసేవి కావని తెలిపారు. సినిమా తనకు 'అన్నం పెట్టిన వృత్తి' అని  పేర్కొన్నారు. బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే కూడా.. తనను నమ్మి కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతలు క్షేమంగా ఉండాలని, అభిమానులు గర్వపడేలా సినిమాలు ఉండాలన్నదే తన కోరికని పవన్ పేర్కొన్నారు.