గిరిజనులతో సమావేశమైన మీనాక్షి నటరాజన్

గిరిజనులతో సమావేశమైన మీనాక్షి నటరాజన్

TG: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి గిరిజనులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లిలో ప్రజావాణి వేదికను ఆమె పరిశీలించి, గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.