వేగంగా బుల్లెట్ ట్రైన్ తొలి స్టేషన్ పనులు

బుల్లెట్ ట్రైన్ తొలి స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ముంబై BKC స్టేషన్ వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా మారబోతోందన్నారు. మరో వైపు సొరంగం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 75శాతం తవ్వకం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే 2.7L క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తవ్వడంతో పాటు సైడ్ వాల్‌నూ నిర్మిస్తున్నట్లు చెప్పారు.