నాట్య కౌస్తుభ పురస్కారాన్ని అందుకున్న శ్రీనిధి

NRML: అన్నమాచార్య 616వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొనిభారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలోనిర్వహించిన నృత్యహేళ కార్యక్రమంలోనిర్మల్ పట్టణానికి చెందిన చిన్నారిశ్రీనిఖ పాల్గొని అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. శ్రీనిధి అత్యుత్తమ ప్రతిభకు నాట్యకౌస్తుభ పురస్కారాన్నిఅందుకుంది.ప్రతిభకనబరిచిన చిన్నారిని నృత్య శిక్షురాలు అభినందించారు